అప్పుడే పుట్టిన పిల్లలకు తల్లిపాలు చాలా శ్రేయస్కరమైనవి.

అయితే కొందరు తల్లుల్లో పాలు సరైన మోతాదులో ఉత్పత్తి కావు.

సహజంగా తల్లి పాల ఉత్పత్తిని కొన్నిమార్గాల్లో పెంచుకోవచ్చు.

పిల్లలకు తరచుగా తల్లి పాలు ఇస్తూ ఉంటే వారిలో పాల ఉత్పత్తి పెరుగుతుంది.

పాలు ఇవ్వడమే కాదు.. ఎక్కడితో ఆపేయాలనేదానిపై కూడా క్లారిటీ ఉండాలి.

పిల్లలకు పాలు ఇచ్చే సమయంలో బ్రెస్ట్​ను కాస్త ప్రెస్​ చేస్తే మంచిది.

ఫీడింగ్ తర్వాత బ్రెస్ట్ పంపుతో పంపింగ్ చేయడం వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది.

హైడ్రేటెడ్​గా ఉంటూ.. ప్రోటీన్ ఫుడ్​ అధికంగా తీసుకోండి.

ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకోండి. ఇది మీలో పాల ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది.