చెమట, అలెర్జీ, ఫంగల్ వంటి కారణాలతో బ్రెస్ట్​ ఏరియాలో రాష్ వస్తుంటుంది.

బ్రా ఎక్కువగా వేసుకోవడం వల్ల.. ఆ ప్రాంతం చాలా సెన్సిటివ్​గా ఉంటుంది.

అయితే అక్కడి రాష్​ను సహజమైన పద్ధతుల్లో తగ్గించుకోవచ్చు.

టీ ట్రీ ఆయిల్​లోని యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు రాష్​ను తగ్గిస్తాయి.

పడుకునేముందు కొబ్బరి నూనె అప్లై చేస్తే దురద, మంట తగ్గుతాయి.

నిమ్మరసంలోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు సమస్యను తగ్గిస్తాయి.

యాపిల్ సైడర్​ను నీటిలో కలిపి రాష్ ప్రాంతంలో అప్లై చేయవచ్చు.

వేప, పసుపు, అలోవెరా వంటివి కూడా సహజంగా రాష్ తగ్గిస్తాయి. (Image Source : Pexels)