ఫెస్టివల్ సమయంలో ఆనందంగా తింటాము.. తాగుతాము.

అయితే పండుగ తర్వాత శరీరాన్ని డిటాక్స్ చేయడం చాలా ముఖ్యం.

లేదంటే శరీరంలో మలినాలు ఎక్కువై చెడు కొవ్వుగా మారి ఆరోగ్యసమస్యలు వస్తాయి.

గోరువెచ్చని నీటిలో నిమ్మకాయపిండి తాగండి. ఇది శరీరంలోని మలినాలు బయటకు పంపేస్తుంది.

గ్రీన్ టీ వంటి హెర్బల్ టీలు కూడా శరీరాన్ని డిటాక్స్ చేస్తాయి.

యాపిల్ సైడర్ వెనిగర్​లోని ఎంజైములు శరీరంలో pH స్థాయిలను అదుపులో ఉంచుతాయి.

ఫ్రూట్స్, వెజిటెబుల్ స్మూతీలు డిటాక్స్ చేస్తూ.. ఆరోగ్యానికి మంచి చేస్తాయి.

All Image Credits : Pinterest