ప్రపంచంలో పెరిగిన కాలుష్యం, జీవన శైలి మార్పులు చాలా రకాల క్యాన్సర్లకు కారణం అవుతున్నాయి.

మనం రోజూ తీసుకునే రకరకాల ఆహార పదార్థాలు ఆరోగ్యానికి హాని కూడా చేస్తాయి.

అలా క్యాన్సర్ కలిగించే కొన్ని కారకాల గురించి తెలుసుకుందాం.

ఆల్కహాల్ తీసుకుంటే నోరు, అన్నవాహిక, కాలేయం, పెద్ద పేగు, రెక్టమ్ క్యాన్సర్ రావచ్చు.

ప్రాసెస్ చేసిన ఆహారం వల్ల క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది.

నాన్ ఆర్గానిక్ పండ్ల మీద రసాయనాల పూత వల్ల క్యాన్సర్ రావచ్చు.

సోడా ఆరోగ్యానికి చాలా హానికరం. కాబట్టి సోడా కలిగిన సాఫ్ట్ డ్రింక్స్ క్యాన్సర్ కి కారణం కావచ్చు.

Representational Image : Pexels