చలికాలంలో దగ్గు వంటి గొంతు సమస్యలు ఎక్కువగా ఉంటాయి.

అయితే కొన్ని సహజమైన వాటితో దగ్గును సహజంగా తగ్గించుకోవచ్చు.

పరగడుపున తేనె తీసుకోండి. దీనిలోని యాంటీబయోటిక్స్ సమస్యను తగ్గిస్తాయి.

అల్లం పొడి దగ్గు, ఆస్తమా వంటి లక్షణాలను దూరం చేస్తుంది.

హాట్, స్పైసీ సూప్​లు గొంతు నొప్పితో పాటు దగ్గు నుంచి ఉపశమనం ఇస్తాయి.

మూడు పూటల స్టీమ్ తీసుకోండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.

సాల్ట్​ వాటర్​ను తాగి.. దానితో నోటిని పొక్కిలించండి.

ప్రోబయోటిక్స్ కూడా సీజనల్ వ్యాధులను దూరం చేస్తాయి. (Images Source : Unsplash)