తెలుగులో నాగార్జున నుంచి హిందీలో రణ్‌బీర్ వరకూ... తమిళంలో శింబు, ప్రభు నుంచి మలయాళంలో పృథ్వీరాజ్, ప్రియా వారియర్ వరకూ... తారలంతా ఒక్క చోట చేరారు. కళ్యాణ్ జ్యువెలరీ సంస్థ నవరాత్రిని ఘనంగా సెలబ్రేట్ చేసింది. తమ బ్రాండ్ అంబాసిడర్లను ఆహ్వానించింది. నాగార్జున, అమల అక్కినేని దంపతులతో ప్రియా వారియర్ పాన్ ఇండియా యాక్టర్ మాధవన్ తో ప్రియా వారియర్. నాగార్జున, మాధవన్ తో మాత్రమే కాదు... నవరాత్రి సెలబ్రేషన్స్‌కు అటెండ్ అయిన స్టార్స్ అందరితో ప్రియా వారియర్ ఫోటోలు దిగారు. బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్, ప్రియా వారియర్ తమిళ నటుడు ప్రభుతో... ప్రియా వారియర్ హీరో శింబుతో... ప్రియా వారియర్ కథానాయకుడు, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్... ప్రియా వారియర్ అరుణ్ విజయ్... ప్రియా వారియర్ తమిళ హీరో విక్రమ్ ప్రభు... ప్రియా వారియర్ (All images courtesy : Priya Varrier Instagram)