నడుమా నయగారమా? నీలి రంగు చీరలో దీప్తి హొయలు! యూట్యూబర్ దీప్తి సునైనాకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగులో క్యూట్, స్వీట్ యూట్యూబర్ ఎవరంటే దీప్తి సునైనా పేరే చెబుతారు. ఔనండి, దీప్తి సునైనా ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే ఎంతటివారైనా ఫిదా అయిపోతారు. బాధ, సంతోషం, చిలిపితనం, అమాయకత్వం ఏదైనా తన ఫేస్‌లో చూపించగలదు. అంతే కాదండోయ్, దీప్తి రొమాంటిక్ లుక్స్‌తో కూడా మెస్మరైజ్ చేయగలదు. మరి, ఇంత టాలెంట్ ఉన్నా సినిమాల్లో అవకాశాలు లేకపోవడం బ్యాడ్ లక్కే. అయితే, మరీ చిన్న పిల్లల కనిపించడమే దీప్తి సునైనాలో మైనస్ పాయింట్. కానీ, ఈ విషయాన్ని దీప్తి అభిమానులు అస్సలు అంగీకరించరు. ముఖ్యంగా నిబ్బా, నిబ్బిలకు ఆమె అంటే ఎంతో అభిమానం. అందుకే, ఆమె వీడియాలు, ఫొటోలంటే అంత ఇష్టపడుతుంటారు. తాజాగా దీప్తి సునైనా బ్లూ శారీలో వయ్యారాలు వలకపోస్తూ కనిపించింది. ఆమెను అందాన్ని చూసి.. అది నడుమా నయగారమా అంటూ ఫ్యాన్స్ కవితలు అల్లేస్తున్నారు. Images and Videos Credit: Deepthi Sunaina/Instagram