శ్రీముఖి అందాల వరద... అస్సలు తగ్గట్లేదుగా శ్రీముఖి ఫోటోషూట్లతో బిజీగా మారిపోయింది. వరుస పెట్టి ఫోటోలు పెడుతూ అభిమానులను అలరిస్తోంది. యాంకర్ నుంచి ఇప్పుడు జడ్జిగా మారిపోయింది శ్రీముఖి.ఆహ ఆహాలో వస్తున్న డ్యాన్స్ ఐకాన్ షోకు జడ్జిగా వ్యవహరిస్తోంది. ఆ షోలో పాల్గొన్నప్పుడల్లా అందమైన డ్రెస్సులో ఫోటోషూట్ తప్పకుండా చేస్తుంది. ఆమె ఫోటోలకు ఫాలోయింగ్ మామూలుగా లేదు. హీరోయిన్ రేంజ్లో అందం ఉన్నా యాంకర్‌గానే స్థిరపడిపోయింది. సన్నబడి మెరుపుతీగలా మారింది ముద్దుగుమ్మ. (All Images Credit: Sreemukhi/instagram)