బుల్లితెరపై యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి ఈ మధ్యకాలంలో జోరు తగ్గించింది.

అప్పుడప్పుడు కొన్ని ఈవెంట్స్ లో.. టీవీ షోలలో కనిపిస్తుంది.

ప్రస్తుతం ఈమె 'డాన్స్ ఐకాన్' అనే షోని హోస్ట్ చేస్తోంది. 

అలానే కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించనుంది.

మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది.

తాజాగా ఈ బ్యూటీ ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫొటోలను షేర్ చేసింది.

ట్రెండీ అవుట్ ఫిట్ లో ఎంతో అందంగా కనిపిస్తోంది శ్రీముఖి. 

'కొంచెం గ్యాప్ ఇవ్వండి మేడమ్' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

శ్రీముఖి లేటెస్ట్ ఫొటోలు

శ్రీముఖి ట్రెండీ అవతార్