బాలిలో స్నేహితులతో నభా షికార్లు నభా నటేష్ దీపావళిని బాలి ద్వీపంలో నిర్వహించుకుంది. తన స్నేహితులతో దీపావళికి బాలి వెళ్లిన నభా అక్కడ ఎంజాయ్ చేసింది. తెలుగులో సినిమాల్లేక కొన్ని రోజుల్నుంచి ఖాళీగా ఉంది. ఇన్ స్టా ద్వారా తన అభిమానులకు దగ్గరగా ఉంటోంది నభా. ఈమె మొదట మోడలింగ్ లో అడుగుపెట్టి తరువాత సినిమాల్లోకి వచ్చింది. చేసినవి తక్కువే సినిమాలే అయినా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో మ్యాస్ట్రోలో చివరగా మెరిసింది. (All Images credit: Nabha Natesh/Instagram)