తన అందంతో పాటు అభినయంతో తెలుగు ప్రేక్షకులను నివేథా పేతురాజ్ ఎంతో ఆకట్టుకుంటుంది. ‘మెంటల్ మదిలో’ సినిమాతో ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘చిత్రలహరి’, ‘బ్రోచేవారెవరురా’ అనే సినిమాల్లో నటించి మెప్పించింది. ‘అల వైకుంటపురములో’ సినిమాతో బాగా పాపులర్ అయ్యింది. ‘పాగల్’, ‘విరాటపర్వం’ సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. తాజాగా దీపావళి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంది. బాణాసంచా కాలుస్తూ సంబురాలు చేసుకుంది. Photos & Videos Credit: Nivetha Pethuraj/Instagram