ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంట్లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. మెగా ఫ్యామిలీ యూత్ అటెండ్ అయింది.

Image Source: kamalesh anand instagram

దీపావళి సందర్భంగా ఇంటికి వచ్చిన అభిమానులకు హాయ్ చెబుతున్న అల్లు అర్జున్

సూపర్ స్టార్ రజనీకాంత్ మనవళ్లతో  దీపావళి సెలబ్రేట్ చేసుకున్నారు. 

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇంట్లో కూడా దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. మనవరాళ్లు, కుమార్తె లక్ష్మీ మంచుతో...

దీపావళి సందర్భంగా భార్య, పిల్లలతో విష్ణు మంచు

దీపావళి రోజున... తమ్ముడు ఆనంద్ దేవరకొండ, తల్లిదండ్రులతో విజయ్ దేవరకొండ

అబ్బాయి, భార్యతో హీరో నాని. ఆయన స్వామి మాల వేసుకున్నారు. అందుకే, నల్లటి దుస్తుల్లో ఉన్నారు. 

భార్య షాలినితో హీరో నితిన్ 

హీరో విశ్వక్ సేన్ ఫ్యామిలీ దీపావళి సందడి

తొలిసారి పిల్లలతో వీడియో ముందుకొచ్చి దీపావళి శుభాకాంక్షలు చెప్పిన నయనతార

రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ ఇంట దీపావళి వేడుకలకు హాజరైన కపూర్ సిస్టర్స్ కరిష్మా, కరీనా

Image Source: kamalesh anand instagram

నటుడు వైవా హర్ష ఇచ్చిన దీపావళి పార్టీలో సిద్ధూ జొన్నలగడ్డ, ఫరియా అబ్దుల్లా డ్యాన్స్

దర్శకుడు సురేందర్ రెడ్డి ఫ్యామిలీ... దీపావళి సెలబ్రేషన్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (All images, videos courtesy : Instagram)