వేడి వేడి మైసూర్ బొండాను కొబ్బరి చట్నీలో కలుపుకుని తింటుంటే ఆ మజాయే వేరు కదా.

కానీ, దీన్ని అరిగించుకోవడం అంత ఈజీ కాదు. కడుపు బరువుగా, అన్‌ఈజీగా మారిపోతుంది.

మైదా మోతాదు ఎక్కువగా ఉండటం వల్ల అది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచేస్తుంది.

కాబట్టి డయాబెటిస్‌ బాధితులు మైసూర్ బొండాలను ఎక్కువ తినకూడదు.

అంతేకాదు గుండె జబ్బులతో బాధపడుతున్నవారు కూడా వీటికి దూరంగా ఉండాలి.

ఎందుకంటే మైసూర్ బోండాను మైదా, బియ్యం పిండి, పెరుగు కలిపి చేస్తారు. నూనెలో వేయిస్తారు.



అలాగే మైదాలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ. కాబట్టి కొత్త రోగాలకూ కారణం కావచ్చు.

మైసూర్ బొండాలు అందే పనిగా తింటే హైబీపీ కూడా రావచ్చు.

All Images Benefit: Twitter