ఈ టిప్స్ పాటిస్తే గవద బిళ్లల్లు ఇట్టే తగ్గిపోతాయి!

గవద బిళ్ళలు చిన్న పిల్లలను చాలా ఇబ్బంది పెడతాయి.

గవద బిళ్ళల వల్ల గొంతు వాపు, నొప్పి, మింగడంలో ఇబ్బంది, జ్వరం ఏర్పడుతుంది

ఆవిరి పీల్చడం వల్ల గొంతుకు తేమ, చికాకు నుంచి ఉపశమనం లభిస్తుంది.

మెంతులను వేడి చేసి వడకట్టిన నీటి తాగితే రిలీఫ్ కలుగుతుంది.

వేడి నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తాగితే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

గోరువెచ్చని ఉప్పు నీటితో పుక్కిలించడం వల్ల గొంతు వాపు తగ్గుతుంది.

గోరువెచ్చని పాలలో కాస్త పసుపు కలిపి తాగితే గొంతులోని మంట తగ్గిపోతుంది.

చల్లని పానీయాలు కాకుండా వేడి ద్రవాలు తీసుకోవడం వల్ల టాన్సిల్స్ నుంచి బయటపడవచ్చు.

All Photos Credit: Pixabay.com