మృణాల్ ఠాకూర్ ఒక్క హిట్ తోనే మోస్ట్ వాంటెడ్ యాక్ట్రస్ గా మారిపోయింది. 'సీతా రామం' ఆమెకు ఎనలేని సక్సెస్ ను తెచ్చిపెట్టింది. దీంతో వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా మారిపోయిన మృణాల్. మృణాల్ ఇప్పుడు తెలుగు నేర్చుకునే పనిలో పడింది. ల్యాప్ ట్యాప్ ముందేసుకుని నోట్స్ ప్రిపేరింగ్ వీడియోను షేర్ చేసింది. ఈ ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం మృణాల్ చేతిలో రెండు సినిమాలున్నాయి. మృణాల్ ఇప్పుడు ఎన్టీఆర్ 'దేవర', నాని 'హాయ్ నాన్న' మూవీస్ చేస్తోంది. Image Credits : Mrunal Thakur/Instagram