'లవ్ టుడే' మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఇవానా. రీసెంట్ గా 'ఎల్జీఎం'తో మరో సారి ఆడియెన్స్ ను అలరించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ.. ప్రస్తుతం దుబాయ్ లో విహరిస్తోంది. అక్కడి అందాలను, దిగిన ఫొటోలను ఇన్ స్టాలో పోస్ట్ చేస్తోంది. తాజాగా ఇవానా ఓ మ్యూజియంను సందర్శించింది. ఈ విజిటింగ్ కు సంబంధించిన కొన్ని ఫొటోలను ఆమె పంచుకుంది. తన అందం, హావభావాలతో కుర్రకారును కట్టిపడేస్తోన్న కేరళ కుట్టి. ప్రస్తుతం ఈమె దిల్ రాజు అన్న కొడుకు హీరోగా నటిస్తోన్న మూవీలో నటిస్తోంది. Image Credits : Ivana/Instagram