మృణాల్ ఠాకూర్‌ను చూస్తే మదిలో మదిలో పాట ‘ఓ సీతా...’

ఎందుకంటే ‘సీతారామం’ ఆ స్థాయిలో మనసును తాకింది.

ముఖ్యంగా సీత పాత్రలో మృణాల్ ఠాకూర్ ఒదిగిపోయింది.

‘సీతారామం’ మనల్ని మరోలోకంలోకి తీసుకెళ్లిపోతుంది.

మృణాల్ ఠాకూర్ హిందీ ‘జర్సీ’ సినిమాతో ఆకట్టకుంది.

తెలుగులో శ్రద్ధా శ్రీనాథ్ పోషించిన పాత్రను హిందీలో మృణాల్ చేసింది.

అప్పటికే మృణాల్ ఠాకూర్ పలు మరాఠీ, హిందీ సినిమాలు చేసింది.

‘సీతారామం’ సినిమాతో మృణాల్ ఠాకూర్ టాలీవుడ్‌లో అడుగుపెట్టింది.

మొదటి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచింది.
తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియోతో మరోసారి ఆకట్టుకుంది మృణాల్.
Images & Video Credit: Mrunal Thakur/Instagram

తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియోతో మరోసారి ఆకట్టుకుంది మృణాల్.

Images & Video Credit: Mrunal Thakur/Instagram