యశ్నా‌కు ప్రాణం పోసింది వీరే - నల్ల చీరలో మృణాల్ అల్లరి చూశారా?

మీరు ‘హాయ్ నాన్న’ మూవీ చూశారా? అందులో యశ్నా పాత్ర ప్రతి ఒక్కరికీ కనెక్టయ్యే ఉంటుంది.

ఆ పాత్రంటే మృణాల్‌కు చాలా ఇష్టమట. అందుకే ఇప్పటికీ ఆ పాత్రను గుర్తు చేసుకుంటూనే ఉంది.

తాజాగా ఆమె ఆ పాత్రకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఫాలోవర్లతో పంచుకుంది.

తడిచిన జుట్టు, చిన్న బొట్టు, నల్ల చీరలో యశ్నా పాత్రకు ఎంతో ప్రత్యేకత ఇచ్చింది.

అయితే, యశ్నాకు ప్రాణం పోయడానికి తమ మేకప్ ఆర్టిస్టులే కారణమని మృణాల్ చెప్పింది.

ఈ విషయాలను ఆమె తన అభిమానులతో పంచుకోవడమే కాదు, షూటింగ్ వీడియోస్ కూడా పంచుకుంది.

ఆ ఫొటోలు, వీడియోలు చూసి.. ఆమె అభిమానులు తెగ మురిసిపోతున్నారు

ప్రస్తుతం మృణాల్ ‘ఫ్యామిలీ స్టార్’ మూవీలో నటిస్తోంది.

Images Credit: Mrunal Thakur/Instagram