మృణాల్ ఠాకూర్ ‘గ్రేజియా యంగ్ ఫ్యాషన్’ అవార్డుల్లో మెరిశారు.



‘సీతారామం’ తర్వాత మృనాల్ ఠాకూర్ క్రేజ్ ఎంతగానో పెరిగింది.

ప్రస్తుతం మృణాల్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి.

తెలుగులో కూడా పెద్ద హీరోల సినిమాల్లో మృణాల్‌కు అవకాశాలు వస్తున్నట్లు సమాచారం.

2014లోనే మృణాల్ మరాఠీ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

2018లో వచ్చిన ‘లవ్ సోనియా’తో బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చింది.

‘జెర్సీ’ హిందీ రీమేక్‌లో కూడా మృణాల్ లీడ్ రోల్లో కనిపించింది.

సీతారామంలో తన పాత్రకు పలు అవార్డులు కూడా దక్కే అవకాశం ఉంది.
(All Images Credits: Mrunal Thaku)