'అవెంజర్స్ ఎండ్ గేమ్' ఓపెనింగ్ డే 53.10 కోట్లు కలెక్ట్ చేసింది. ఇండియాలో ఫస్ట్ డే హయ్యస్ట్ కలెక్షన్స్ రికార్డ్ ఈ సినిమాదే.    

'అవెంజర్స్ ఎండ్ గేమ్' తర్వాత స్థానంలో 'అవతార్ 2' ఉంది. ఫస్ట్ డే జేమ్స్ కామెరూన్ సినిమా రూ. 41.40 కోట్లు కలెక్ట్ చేసింది.

'స్పైడర్ మ్యాన్ నో వే హోమ్' ఫస్ట్ డే కలెక్షన్స్ రూ. 32.67 కోట్లు

'అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్' సినిమా ఫస్ట్ డే రూ. 31.60 కోట్లు కలెక్ట్ చేసింది.

ఇండియాలో 'డాక్టర్ స్ట్రేంజ్' సినిమా ఫస్ట్ డే రూ. 27.50 కోట్లు కలెక్ట్ చేసింది.

'థార్ లవ్ అండ్ థండర్' సినిమాకు ఓపెనింగ్ డే 18.20 కోట్లు వచ్చాయి.

'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' మూవీ రూ. 13.15 కోట్లను ఓపెనింగ్ డే కలెక్ట్ చేసింది. 

'కెప్టెన్ మార్వెల్' సినిమాకు ఇండియాలో తొలి రోజు 12.75 కోట్లు వచ్చాయి.

'బ్లాక్ పాంథర్ వాఖండా ఫరెవర్' సినిమాకు రూ.  12.50 కోట్లు వచ్చాయి . 

'ఫ్యూరియస్ 7' సినిమాకు రూ. 12.05 కోట్లు వచ్చాయి. ఇవన్నీ ఇండియాలో ఫస్ట్ డే గ్రాస్ కలెక్షన్స్

'బ్యాట్ మ్యాన్ వర్సెస్ సూపర్ మ్యాన్ : డాన్ ఆఫ్ జస్టిస్' సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ రూ. 12 కోట్లు.