కొడుకుతో కాజల్- ఎంత క్యూట్ గా ఉన్నారో! టాలీవుడ్ చందమామ కాజల్ కొడుకుతో ఎంతో జాలీగా గడుపుతోంది. బాబుతో సరదాగా ఆడుకుంటూ మాతృత్వపు మధురానుభూతిని ఆస్వాదిస్తోంది. తరుచుగా బాబుకు సంబంధించిన ఫోటోలను నెట్టింట్లో పోస్టు చేస్తోంది. కొడుకుకు నీల్ కిచ్లూ అని పేరు పెట్టింది. బాబు విషయంలో ఎంతో కేరింగ్ గా ఉంటోంది. తాజాగా షేర్ చేసిన వీడియోలో నీల్ తో హ్యాపీ మూమెంట్స్ ను అభిమానులతో పంచుకుంది. Photos & Video Credit: Kajal A Kitchlu/Instagram