బాలాదిత్య చిన్న కూతురి నామకరణోత్సవం బిగ్‌బాస్ కంటెస్టెంట్ బాలాదిత్య తన రెండో కూతురికి నామకరణోత్సవం నిర్వహించారు. ఆ వేడుకకు బిగ్ బాస్ సీజన్ 6 ఎలిమినేటెడ్ కంటెస్టెంట్లను ఆహ్వానించారు. ఆరోహి, గీతూ, ఇనాయ, సుదీప, మెరీనా, రాజ్, వాసంతి, అర్జున్ కళ్యాణ్ హాజరయ్యారు. అందరూ ఒకచోట కలిసి సంతోషంగా గడిపారు. బాలాదిత్యకు తన చిన్న కూతురిని విధాత్రి అని పేరు పెట్టారు. బిగ్ బాస్ విన్నర్ అవుతాడనుకున్న వ్యక్తి బాలాదిత్య 11వ వారమే ఇంటికి వచ్చేశాడు. బుజ్జితల్లి నామకరణోత్సవం ఘనంగా జరిగింది. (Image credit:Baladithya/Instagram)