జిమ్ లో తెగ కష్టపడుతున్న ‘హిట్ 2‘ బ్యూటీ, ఎందుకో తెలుసా?

‘హిట్‌-2’తో మంచి సక్సెస్ అందుకుంది టాలీవుడ్ బ్యూటీ కోమలి ప్రసాద్.

వైజాగ్ కు చెందిన కోమలి 2016లో ‘నేను సీతాదేవి’ అనే చిత్రంతో వెండి తెరకు పరిచయం అయ్యింది.

హిట్‌-2లో పోలీసుల అధికారిగా నటించి మెప్పించింది.

‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’, ‘సెబాస్టియన్ పీసీ 524’ చిత్రాల్లోనూ నటించింది.

‘రౌడీ బాయ్స్‌’ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది.

ఈమె నటించిన ‘శశివదనే’ అనే సినిమా త్వరలో రిలీజ్ కాబోతోంది.

ఒంట్లో ఫ్యాట్ కరిగించేందుకు జిమ్ కష్టపడుతున్న వీడియోను తాజాగా షేర్ చేసింది.

Photos & Video Credit: Komalee Prasad/Instagram