Image Source: Mouni Roy Instagram

బాలీవుడ్ భామ మౌని రాయ్ తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

Image Source: Mouni Roy Instagram

ఇందులో ఆమె చాలా అందంగా ఉన్నారు.

Image Source: Mouni Roy Instagram

2004లో ‘రన్’ అనే సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌గా ఆమె మొదటిసారి కనిపించారు.

Image Source: Mouni Roy Instagram

ఆ తర్వాత ఆమె టీవీ ఇండస్ట్రీలో బిజీ అయ్యారు.

Image Source: Mouni Roy Instagram

2016లో ఒక పంజాబీ సినిమాలో కనిపించారు.

Image Source: Mouni Roy Instagram

అనంతరం కొన్ని సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో నటించారు.

Image Source: Mouni Roy Instagram

‘కేజీయఫ్: ఛాప్టర్ 1’లో కూడా మౌని రాయ్ స్పెషల్ సాంగ్ చేశారు.

Image Source: Mouni Roy Instagram

అయితే అది బాలీవుడ్ వెర్షన్‌లో మాత్రమే.

Image Source: Mouni Roy Instagram

సౌత్ ఇండియన్ వెర్షన్లలో తమన్నా చేశారు.

Image Source: Mouni Roy Instagram

‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో విలన్ పాత్రతో తనకు మంచి పేరు వచ్చింది.