ప్రస్తుతం మనదేశంలో టాప్ ఓటీటీ ప్లాట్‌ఫాంలు ఇవే.. 1. డిస్నీప్లస్ హాట్‌స్టార్ - 25 మిలియన్ సబ్‌స్క్రైబర్లు (Image Credit: hotstar) 2. అమెజాన్ ప్రైమ్ - 17 మిలియన్ సబ్‌స్క్రైబర్లు (Image Credit: Amazon) 3. సోనీ లివ్ - 7 మిలియన్ సబ్‌స్క్రైబర్లు (Image Credit: Sony) 4. నెట్‌ఫ్లిక్స్ - 4.6 మిలియన్ సబ్‌స్క్రైబర్లు (Image Credit: Netflix) 5. జీ5 - 4 మిలియన్ సబ్‌స్క్రైబర్లు (Image Credit: Zee)