క్యాన్సర్ రాకుండా ఉండాలంటే వీటిని తినాలి క్యాన్సర్ భయంకరమైన వ్యాధి. ఇది రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కొన్ని రకాల ఆహారం తినడం ద్వారా క్యాన్సర్ రాకుండా రక్షణ కల్పించుకోవచ్చు. తప్పకుండా తినాల్సిన ఆహారాలు ఇవే. బ్రకోలి క్యారెట్లుబ బీన్స్ బెర్రీలు దాల్చిన చెక్క నట్స్ పసుపు ఆలివ్ ఆయిల్ సిట్రస్ పండ్లు టమాటాలు