ఇండియాలో తెలుగు ఎంతమంది మాట్లాడుతున్నారో తెలుసా?

హిందీ : భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే భాష హిందీ.

52.8 కోట్ల మంది హింది మాట్లాడుతున్నారు.

ఇంగ్లీష్ రెండో స్థానంలో ఉంది. 12.5 కోట్ల మంది ఈ భాష మాట్లాడుతున్నారు.

బంగ్లా: ఈ భాషని 9 కోట్ల మంది మాట్లాడుతున్నారు.

బెంగాల్ లోనే కాకుండా వేరే చోట్లకు కుడా ఈ భాష విస్తరించింది.

తెలుగు: 8.7 కోట్లమంది మన భాష మాట్లాడుతున్నారు.

Image Source: pexels

తమిళ్ : ఈ భాషను సుమారు 5 కోట్లమంది మాట్లాడుతున్నారు.