మునగాకులతో ఇన్ని లాభాలున్నాయా?

మునగకాయలే కాదు, మునగాకు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది.

మునగాకులో కాల్షియం, ప్రోటీన్లు, విటమిన్లు, ఐరన్, అమైనో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

మునగాకులోని పొటాషియం కండరాలను బలంగా తయారు చేస్తుంది.

మునగాకులోని విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.

మునగాకులోని ఐరన్, కాల్షియం రక్తపోటును కంట్రోల్ చేస్తుంది.

మునుగాకులోని ప్రోటీన్లు రక్తంలో చక్కెరను అదుపు చేస్తాయి.

మునగాకు క్యాన్సర్ కణాల పెరుగుదలను నియంత్రిస్తాయి.

మునగాకు మెదడును చురుగ్గా ఉంచుతుంది. All Photos Credit: Pixabay.com