Image Source: pexels.com

మంకీ ఫీవర్ ఈ వైరస్ దేశ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది.

Image Source: pexels.com

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కోతుల బెడద ఎక్కువగా ఉండటంతో ప్రజలు వణికిపోతున్నారు.

Image Source: pexels.com

మంకీ ఫీవర్ అనేది క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ అనే వైరల్ హెమరేజిక్ వ్యాధి.

Image Source: pexels.com

ఈ వైరస్ ను మనదేశంలో పశ్చిమ కనుమలలో క్యాసనూర్ అటవీ ప్రాంతంలో 1957లో మొదటిసారిగా గుర్తించారు.

Image Source: pexels.com

ఫ్లావివిరిడే కుటుంబానికి చెందిన ఆర్బోబిరస్.మొదట్లో కర్నాటకలోని పశ్చిమ కనుమలకు మాత్రమే పరిమితం అయ్యింది.

Image Source: pexels.com

కేరళ, మహారాష్ట్ర, తమిళనాడులో కేసులు నమోదు అయ్యాయి.

Image Source: pexels.com

ఈమధ్యే కర్నాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో 31 కేసులు నమోదు అయ్యాయి.

Image Source: pexels.com

ఈ మంకీ ఫీవర్ అనేది సాధారణంగా కోతుల ద్వారా సంభవిస్తుంది.

Image Source: pexels.com

ఈ వైరస్ బారిన పడిన దాదాపు 80 శాతం మందిరోగులు పోస్ట్ వైరల్ లక్షణాలు లేకుండానే కోలుకుంటున్నారు.

Image Source: pexels.com

వైరస్ సోకిన తర్వాత మూడు నుంచి ఒకవారం వరకు ఎలాంటి లక్షణాలు కనిపించవు.

Image Source: pexels.com

వారం తర్వాత జ్వరం, చలి, తలనొప్పి, తీవ్రమైన అలసట, ఆకస్మాత్తుగా షురూ అవుతాయి.

Image Source: pexels.com

చికిత్స తీసుకోనట్లయితే ఈ వైరస్ శరీరంలోని ఇతర అవయావాలకు సోకి ప్రాణాంతకంగా మారవచ్చు.

Image Source: pexels.com

లక్షణాలను ముందుగానే గుర్తించి చికిత్స పొందిన రోగులు 10 నుంచి 14 రోజుల్లో కోలుకుంటున్నారు.