ABP Desam

మీ ఇంట్లోకి డబ్బు వచ్చే ముందు కనిపించే సూచనలు ఇవే!

ABP Desam

మీ ఇంట్లోకి డబ్బులు వచ్చే ముందు కొన్ని సూచనలు కనిపిస్తాయి. అవేంటో చూసేయండి మరి.

ABP Desam

మీ ఇంట్లోకి నల్ల చీమల గుంపు కనిపిస్తే చిరాకు పడొద్దు. అది లక్ష్మీ కటాక్షానికి సూచన.

మీ ఇంట్లోని ఏదైనా తలుపు మీద మూడు బల్లులు ఒకేసారి కనిపించడం కూడా మంచిదే.

ఇంట్లో పక్షి గూళ్లు పెట్టడం కూడా లక్ష్మీ కటాక్షానికి సూచన అని పెద్దలు చెబుతున్నారు.

మీ కుడి చేయి దురద పెడుతుంటే.. మీకు ఆకస్మిక ధనలాభం ఉన్నట్లు అర్థం.

మీరు ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు ఆవు పేడ కనిపిస్తే ధన లాభం ఉందని అర్థం.

ఆర్థికపరమైన పనుల కోసం బయటకు వెళ్తున్నప్పుడు కోతి ఎదురైతే మేలు జరుగుతుందట.

Images Credit: Pixabay and Pexels