ఏకాదశ రుద్రులు అంటే ఎవరో తెలుసా!



ఓం నమస్తేస్తు భగవాన్ విశ్వేశ్వరాయ, మహదేవాయ,
త్ర్యంబకాయ,త్రిపురాంతకాయ, త్రికాగ్నికాలాయ



కాలాగ్నిరుద్రాయ, నీలాకంఠాయ, మృత్యుంజయాయ,
సర్వేశ్వరాయ, సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః



1.మనోన్మనుడు
2.మహాదేవుడు



3. త్ర్యంబకుడు
4.త్రిపురాంతకుడు



5.త్రికాగ్నికాలుడు
6.కాలాగ్నిరుద్రుడు



7.నీలకంఠుడు
8.మృత్యుంజయుడు



9.సర్వేశ్వరుడు
10. సదాశివుడు



11. శ్రీమన్మహాదేవుడు



ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం
బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమే అస్తు సదా శివోం



ఓం నమః శివాయ



Image Credit: https://pixabay.com