మహ్మద్ షమీ చీలమండ గాయం టీమిండియాను భయపెడుతోంది.

ఆ గాయం ఎప్పుడు, ఎక్కడ, ఎలా అయిందో కూడా మొదట ఎవరికీ తెలియలేదు.

అది గ్రౌండ్‌లోనే అయిందా? బయట ఎక్కడైనా జరిగిందా అన్నది తెలియరాలేదు.

అందుకే షమీ గాయం ప్రారంభంలో మిస్టీరియస్‌గా మారింది.

షమీ ముంబై వెళ్లి ఒక స్పోర్ట్స్ ఆర్థోపెడిక్‌ను కలిసినట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ గాయం గురించి తెలుసుకోవడానికి షమీ ప్రయత్నించాడు.

అప్పుడు ఈ చీలమండ గాయం గ్రౌండ్‌లో జరగలేదని తెలిసిందని సమాచారం.

ప్రస్తుతం షమీ ఎన్‌సీఏ రీహాబ్ సెంటర్‌లో ఉన్నాడు.