మీ పాత iPhone ను ఎక్కడ అమ్మాలి?

Published by: Shankar Dukanam
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఆన్‌లైన్ రీసేల్ ప్లాట్‌ఫారమ్ లేదా నమ్మకమైన బయ్యర్ ద్వారా మీ ఫోన్‌ను అమ్మవచ్చు

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ముందుగా మీ iPhone మోడల్, స్టోరేజ్‌వివరాలు చెక్ చేయండి

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఫోన్ బ్యాటరీ కండీషన్ కూడా తప్పకుండా చెక్ చేయాలి

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఆన్‌లైన్ రీసేల్ ప్లాట్‌ఫారమ్‌లో ఫోన్ ధరను చెక్ చేయండి

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

మీ మోడల్ ఐఫోన్ ఆ సమయంలో పాత ఫోన్ ధరలు ఎలా ఉన్నాయో పలు వెబ్ సైట్‌లలో చెక్ చేయాలి

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

పలు ప్లాట్‌ఫారమ్‌ల ధరలను పోల్చాలి. ఫోన్ అమ్మే ముందు అవసరమైన డేటాను బ్యాకప్ తీసుకోండి

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

మీ iPhone నుంచి Apple ID సైన్ అవుట్ చేయాలి

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఫోన్‌ను ఫ్యాక్టరీ రీసెట్ తప్పకుండా చేయాలి. ఫోన్‌తో పాటు బిల్, బాక్స్ ఉంటే బయ్యర్‌కు చెప్పాలి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ముఖ్యమైన విషయం ఏంటంటే.. పేమెంట్ మీకు అందిన తర్వాతే ఫోన్‌ను వారికి హ్యాండోవర్ చేయండి