ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల మొబైల్ బ్యాటరీ పాడవుతుందా

Published by: Shankar Dukanam
Image Source: pexels

ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల బ్యాటరీ త్వరగా ఛార్జ్ అవుతుంది కానీ బ్యాటరీ పాడవడం లాంటివి జరగవు

Image Source: pexels

అయితే ఫాస్ట్ ఛార్జింగ్ చేస్తున్నప్పుడు బ్యాటరీ ఉష్ణోగ్రత కాస్త పెరగవచ్చు

Image Source: pexels

ఫోన్ లోని సిస్టమ్ ఛార్జింగ్ వేగాన్ని నియంత్రిస్తుంది. తద్వారా ఉష్ణోగ్రత మరింత పెరగకుండా చూస్తుంది

Image Source: pexels

కంపెనీ సరైన ఛార్జర్, కేబుల్ ఉపయోగించడం మొబైల్‌కు మరింత సురక్షితం

Image Source: pexels

చాలా వేడి ప్రదేశంలో ఫాస్ట్ ఛార్జింగ్ చేయడం వల్ల బ్యాటరీ మరింత వేడెక్కే అవకాశం ఉంది.

Image Source: pexels

ఛార్జింగ్ చేస్తున్నప్పుడు ఫోన్ లో భారీ గేమ్స్ లేదా నిరంతరం వీడియోలు ప్లే చేయడం వల్ల వేడి పెరుగుతుంది

Image Source: pexels

బ్యాటరీని పూర్తిగా అయిపోయేంత వరకు పదేపదే వాడటం మానుకోండి

Image Source: pexels

ఫోన్ ఎక్కువ సమయం చాలా వేడిగా ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టకూడదు.

Published by: Shankar Dukanam
Image Source: pexels

ఫోన్, ఛార్జర్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తే.. అప్పుడు ఫాస్ట్ ఛార్జింగ్ ను ఉపయోగించడం సురక్షితం

Image Source: pexels