ఫోన్ హ్యాక్ అయ్యే 8 సంకేతాలు

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

ఫోన్ హ్యాక్ అయినప్పుడు కొన్ని అసాధారణమైన మార్పులు కనిపించవచ్చు

Image Source: pexels

సమయం ఉండగానే ఈ సంకేతాలను గుర్తించడం అవసరం

Image Source: pexels

ఫోన్ హ్యాక్ అయినట్లు సంకేతాలు ఏమిటి అని చాలా మందికి సందేహం ఉంటుంది తెలుసుకుందాం

Image Source: pexels

ఫోన్ బ్యాటరీ అకస్మాత్తుగా చాలా వేగంగా అయిపోవడం ప్రారంభిస్తుంది.

Image Source: pexels

అనవసరంగా మొబైల్ డేటా వాడకం పెరిగిపోతుంది

Image Source: pexels

ఫోన్ దానంతట అదే వేడెక్కడం, పదేపదే హ్యాంగ్ అవడం

Image Source: pexels

తెలియని యాప్‌లు లేదా ఫైళ్లు వాటంతట అవే కనిపిస్తాయి.

Image Source: pexels

మీకు తెలియకుండా కాల్స్ లేదా మెసేజ్ లు వెళ్తాయి.

Image Source: pexels

పాప్ అప్ ప్రకటనలు లేదా వింత నోటిఫికేషన్లు తరచుగా రావడం మొదలవుతాయి

Image Source: pexels

అలాంటి సంకేతాలు కనిపిస్తే వెంటనే పాస్వర్డ్ మార్చండి

Image Source: pexels