మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎప్పుడు మార్చాలి

Published by: Shankar Dukanam
Image Source: pexels

స్మార్ట్‌ఫోన్ తరచుగా హ్యాంగ్ అవుతుంటే కొత్త ఫోన్ కొనడం గురించి ఆలోచించవచ్చు

Image Source: pexels

బ్యాటరీ త్వరగా అయిపోవడం లేదా తరచుగా ఛార్జింగ్ అయిపోయి సమస్యలు వస్తుంటే మార్పునకు సంకేతం కావచ్చు

Image Source: pexels

ఫోన్ కు భద్రతా, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు రావడం ఆగిపోయినప్పుడు కొత్త మొబైల్ తీసుకోవడం ఉత్తమం కావచ్చు

Image Source: pexels

స్టోరేజ్ ఎప్పుడూ నిండిపోయి మీ పనికి పదే పదే ఆటంకం కలిగితే అప్‌గ్రేడ్ చేయడం ప్రయోజనకరంగా ఉండవచ్చు

Image Source: pexels

స్క్రీన్ కెమెరా లేదా ఇతర అవసరమైన హార్డ్‌వేర్‌లో సమస్యలు రావడం ఫోన్ మార్చేందుకు సిగ్నల్ కావొచ్చు

Image Source: pexels

కొత్త యాప్ లు సరిగ్గా పనిచేయకపోతే లేదా ఫోన్ తరచుగా హ్యాంగ్ అయితే కొత్త ఫోన్ తీసుకోవడంపై ఆలోచించాలి

Image Source: pexels

ఛార్జింగ్ పోర్ట్ లేదా స్పీకర్ సమస్య మీ రోజువారీ వినియోగాన్ని ప్రభావితం చేయవచ్చు

Image Source: pexels

రిపేర్ ఖర్చు కొత్త ఫోన్ ధరలో సగమైనా సరే పాత స్మార్ట్‌ఫోన్ కు స్వస్తి పలకాలని గుర్తించండి

Image Source: pexels

మీ ఫోన్ మీ అవసరాలకు అనుగుణంగా పని చేయకపోతే అప్‌గ్రేడ్ చేయడానికి సరైన సమయం ఇదే

Image Source: pexels

కొత్త స్మార్ట్‌ఫోన్ కొనే ముందు మీ అవసరంతో పాటు బడ్జెట్, ఫీచర్లను తప్పకుండా చెక్ చేసుకోవాలి.

Image Source: pexels