ఆండ్రాయిడ్ ఫోన్‌లోని 10 సీక్రెట్ ఫీచర్లు

Published by: Khagesh
Image Source: pexels

స్ప్లిట్ స్క్రీన్ ద్వారా ఒకేసారి రెండు యాప్స్ ఉపయోగించండి

Image Source: pexels

నియర్‌బై షేర్ ద్వారా ఫైళ్లను వేగంగా షేర్ చేయండి

Image Source: pexels

డిజిటల్ వెల్‌బీయింగ్ ద్వారా స్క్రీన్ టైమ్ ట్రాక్ చేయండి

Image Source: pexels

యాప్ పిన్నింగ్ ద్వారా ఒక యాప్ ను లాక్ చేయండి

Image Source: pexels

గెస్ట్ మోడ్ లో మీ డేటాను సురక్షితంగా ఉంచుకోండి

Image Source: pexels

లైవ్ క్యాప్షన్ ద్వారా వీడియో ఆటో క్యాప్షన్ చూడండి

Image Source: pexels

సింగిల్ హ్యాండ్ మోడ్ తో పెద్ద ఫోన్లను సులభంగా ఆపరేట్ చేయండి

Image Source: pexels

స్క్రీన్ రికార్డర్ తో స్క్రీన్ రికార్డ్ చేయండి

Image Source: pexels

Find My Device తో పోయిన ఫోన్ కనుగొనండి

Image Source: pexels

క్విక్‌ సెట్టింగ్‌లను మీ అవసరాలకు అనుగుణంగా అప్‌డేట్ చేయండి.

Image Source: pexels