ఆండ్రాయిడ్ ఫోన్ స్పీడ్ ను ఎలా పెంచాలి

Published by: Khagesh
Image Source: pexels

ఆండ్రాయిడ్ ఫోన్ పాతబడినప్పుడు ఎక్కువ డేటా ఉండటం వల్ల అది నెమ్మదిగా పనిచేయడం మొదలుపెడుతుంది

Image Source: pexels

దీనికి కారణం ఫోన్ లో ఉండే కాష్ ఫైల్స్ వాటికి ఎటువంటి ఉపయోగం ఉండదు

Image Source: pexels

బ్యాక్‌గ్రోండ్‌లో నడుస్తున్న యాప్‌లు కూడా ఫోన్ను నెమ్మదింపజేయడానికి కారణం కావచ్చు

Image Source: pexels

ఆండ్రాయిడ్ ఫోన్లో స్టోరేజ్ తక్కువైనప్పుడు అది కొత్తదైనా కూడా ఫోన్ నెమ్మదిస్తుంది

Image Source: pexels

కొన్నిసార్లు కొన్ని యాప్‌లు పాతబడిపోతాయి వాటి వల్ల కూడా ఫోన్ నెమ్మదిస్తుంది

Image Source: pexels

మీరు కొన్ని సెట్టింగ్స్ మార్చడం ద్వారా మీ పాత ఆండ్రాయిడ్ ఫోన్ వేగాన్ని సులభంగా పెంచవచ్చు

Image Source: pexels

ముందుగా ఫోన్ క్యాష్ క్లియర్ చేయాలి దీనివల్ల ఫోన్ లో సరైన స్థలం ఏర్పడుతుంది

Image Source: pexels

ఫోన్ లో బ్యాక్ గ్రౌండ్ లో నడుస్తున్న యాప్స్ ని సెట్టింగ్స్ లోకి వెళ్లి మూసివేయండి దీనివల్ల అనవసరంగా ర్యామ్ ఖర్చు కాదు

Image Source: pexels

ఫోన్ లో అనవసరమైన ఫోటోలు ఫైళ్లు, వీడియోలు ఉంచవద్దు వీటిని ఎప్పటికప్పుడు ఖాళీ చేస్తూ ఉండండి దీనివల్ల ఫోన్ లో స్పేస్‌ ఉంటుంది

Image Source: pexels