ఎల్లప్పుడూ ఒరిజినల్ ఛార్జర్ , కేబుల్ ఉపయోగించండి

Published by: Raja Sekhar Allu

ఫోన్ రాత్రంతా ఛార్జింగ్ లో ఉంచవద్దు

Published by: Raja Sekhar Allu

ఓవర్‌హీట్ అవుతున్న ఫోన్‌ను వెంటనే ఉపయోగించడం ఆపివేయండి

Published by: Raja Sekhar Allu

చార్జింగ్ సమయంలో హెవీ గేమింగ్ వద్దు

Published by: Raja Sekhar Allu

ఉబ్బిన లేదా పాడైన బ్యాటరీలను ఉపయోగించవద్దు

Published by: Raja Sekhar Allu

ఫోన్‌ను నేరుగా ఎండలో ఎక్కువ సమయం ఉంచవద్దు

Published by: Raja Sekhar Allu

చౌకైన , నకిలీ ఉపకరణాల నుండి దూరంగా ఉండండి

Published by: Raja Sekhar Allu

ఫోన్ను బెడ్ సోఫా లేదా దిండుపై ఛార్జ్ చేయవద్దు

Published by: Raja Sekhar Allu

ఫోన్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్, సర్వీస్ చేయిస్తూ ఉండండి

Published by: Raja Sekhar Allu