ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్.. వీటిలో ఏది ఎక్కువ సేఫ్ తెలుసా..

Published by: Shankar Dukanam
Image Source: pexels

స్మార్ట్‌ఫోన్లు వచ్చాక ప్రపంచంలో ప్రైవసీ, భద్రత అతిపెద్ద ప్రశ్నగా మారాయి

బెస్ట్ అనే విషయంలో Android ఫోన్, iPhone లలో ఏది పైచేయి సాధిస్తుందో పూర్తి వివరాలు ఇక్కడ అందిస్తున్నాం

Image Source: pexels

ఆండ్రాయిడ్ కోడ్ ఓపెన్ సోర్స్, ఐఫోన్ సిస్టమ్ పూర్తిగా క్లోజ్డ్ (సురక్షితంగా ఉంటుంది).

Image Source: pexels

ఆండ్రాయిడ్ పరికరాలపై ఐఫోన్ల కంటే మాల్‌వేర్ దాడుల ముప్పు ఎక్కువగా ఉంటుంది.

Image Source: pexels

ఐఫోన్ యాప్ స్టోర్‌లో యాప్ రివ్యూ ప్రక్రియ చాలా కఠినంగా ఉంటుంది

Image Source: pexels

ఆండ్రాయిడ్ లో మీరు బయట నుండి Apps డౌన్లోడ్ చేయవచ్చు, దీనివల్ల వైరస్, హ్యాకింగ్ ప్రమాదం పెరుగుతుంది.

Image Source: pexels

ఐఫోన్ చాలా ఏళ్లపాటు నేరుగా, తక్షణమే ఆపిల్ నుంచి ఓఎస్ అప్డేట్స్ ఇస్తుంది. అయితే Androidలో ఆలస్యంగా వస్తాయి

Image Source: pexels

ఐఫోన్ యాప్ ట్రాకింగ్ ట్రాన్స్పరెన్సీ Apps మీ డేటా చోరీ చేయకుండా నిరోధిస్తుంది

Image Source: pexels

ఓపెన్ సోర్స్ అవ్వడం వల్ల హ్యాకర్లు ఆండ్రాయిడ్ లోని లోపాలను త్వరగా గుర్తిస్తారు.

Image Source: pexels

మొత్తం మీద ఐఫోన్ దాని విధానాలు, సాఫ్ట్2వేర్ కారణంగా భద్రత విషయంలో ఆండ్రాయిడ్ కంటే బెటర్

Image Source: pexels

అయితే జాగ్రత్తగా ఉండటం ద్వారా Android ఫోన్‌ను కూడా సురక్షితంగా ఉంచుకోవచ్చు

Image Source: pexels