మీ పాత ఫోన్‌ను సీసీటీవీగా ఎలా మార్చాలి?

Published by: Shankar Dukanam
Image Source: pexels

పాత స్మార్ట్ ఫోన్ ను సీసీటీవీ కెమెరాగా మార్చడం మీ ఇంటి భద్రతకు ఒక అద్భుతమైన మార్గం.

Image Source: pexels

మీ పాత ఫోన్‌ను SAFE కెమెరాగా ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకుందాం.

Image Source: pexels

మొదట ఆల్ఫ్రెడ్ కెమెరా హోమ్ సెక్యూరిటీ లేదా ఐపి వెబ్ కెమెరా వంటి మంచి యాప్ డౌన్‌లోడ్ చేయండి

Image Source: pexels

పాత, కొత్త 2 ఫోన్లను ఒకే వైఫై నెట్వర్క్‌కు కనెక్ట్ చేయండి

Image Source: pexels

యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత పాత ఫోన్లో లాగిన్ అవ్వాలి. దానిని కెమెరా మోడ్లో సెట్ చేయండి

Image Source: pexels

పాత ఫోన్ కెమెరా, కొత్త ఫోన్ ను వ్యూయర్ మోడ్ లో సెట్ చేయండి

Image Source: pexels

వీడియోను స్పష్టంగా చూడటానికి పాత ఫోన్ కెమెరా లెన్స్‌ను ఏదైనా మైక్రోఫైబర్ గుడ్డతో బాగా తుడవాలి

Image Source: pexels

ఫోన్ ను మెయిన్ డోర్, గది లేదా అవసరమైన ప్రదేశంలో సరైన యాంగిల్‌లో ఫిక్స్ చేయాలి

Image Source: pexels

అలాగే ఫోన్ పడిపోకుండా, కదలకుండా స్థిరంగా ఉంచడానికి ట్రైపాడ్ లేదా ఫోన్ మౌంట్ ఉపయోగించండి

Image Source: pexels

మూమెంట్ ఐడింటిఫికేషన్, నోటిఫికేషన్లను ఆన్ చేయాలి. తద్వారా ఏమైనా కదిలితే తక్షణమే హెచ్చరిక అందుతుంది.

Image Source: pexels

ఈ స్టెప్స్ ద్వారా మీ పాత ఫోన్ ని ఎక్కువ ఖర్చు లేకుండా స్మార్ట్ సిసిటివి కెమెరాగా మార్చుకోవచ్చు

Image Source: pexels