ఫోన్ హ్యాంగ్ అవుతోందా.. ఇదిగో సింపుల్ చిట్కా

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

మీ ఫోన్ హ్యాంగ్ అవుతుంటే సింపుల్‌గా పరిష్కరించుకోవచ్చు.

Image Source: pexels

ఫోన్ హ్యాంగ్ అయినప్పుడు, మొదట ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయాలి.

Image Source: pexels

తర్వాత ఫోన్‌లో మీరు ఉపయోగించని యాప్‌లను తొలగించడం.

Image Source: pexels

దీంతో పాటు, మీ ఫోన్ మెమరీని ఖాళీ చేయండి, అనవసరమైన ఫైల్‌లను తొలగించండి.

Image Source: pexels

ఈ పరిష్కారాలు పనిచేయకపోతే, సెట్టింగ్‌లకు వెళ్లి ఫోన్‌ను ఫ్యాక్టరీ రీసెట్ చేయవచ్చు.

Image Source: pexels

దీంతో పాటు మీరు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కూడా చేయాలి

Image Source: pexels

అలాగే, ఫోన్ వేడెక్కకుండా చూసుకోవడం ముఖ్యం, ఇది కూడా హ్యాంగ్ అవ్వడానికి ఒక కారణం కావచ్చు.

Image Source: pexels

మెమరీ కార్డ్‌ను కూడా తనిఖీ చేయాలి. కొన్నిసార్లు పాత మెమరీ కార్డులు కూడా ఫోన్ హ్యాంగ్ కావడానికి కారణం కావచ్చు.

Image Source: pexels

ఈ పనులు చేయడం ద్వారా మీరు ఫోన్ హ్యాంగ్ సమస్య నుండి బయటపడవచ్చు

Image Source: pexels