స్మార్ట్ ఫోన్ పాడైపోయే వరకూ వాడటం మంచిది కాదు !

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

స్మార్ట్ ఫోన్ ఇప్పుడు మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అయిపోయింది

Image Source: pexels

కాల్స్, యాప్స్, నెట్ , వీడియోలు, సినిమాలు ఇలా ప్రతీది స్మార్ట్ ఫోన్ తోనే

Image Source: pexels

ఇంతగా వాడేస్తున్న స్మార్ట్ ఫోన్‌కు ఎక్స్‌పైరీ డేట్ ఉండదా?

Image Source: pexels

అయితే ప్రత్యేకంగా ఏ కంపెనీ కూడా ఎక్స్ పైరీ డేట్ ను ముద్రించదు.

Image Source: pexels

ప్రతి ఫోన్‌కు సాధారణంగా 3 నుండి 5 సంవత్సరాల జీవిత కాలం ఉంటుంది.

Image Source: pexels

కాలక్రమేణా ఫోన్ బ్యాటరీ బలహీనపడి త్వరగా డిశ్చార్జ్ అవుతుంది.

Image Source: pexels

అలాగే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు నిలిచిపోయిన తర్వాత ఫోన్ పనితీరు కూడా నెమ్మదిగా తగ్గుతుంది

Image Source: pexels

పాత ఫోన్లలో కొత్త యాప్‌లు సరిగ్గా పని చేయవు,

Image Source: pexels

ఫోన్ తరచుగా హాంగ్ అయితే , అవసరాలను తీర్చలేకపోతే ఎక్స్‌పైర్ డేట్ వచ్చేసిందని అర్థం

Image Source: pexels