సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. లేకపోతే సమస్యలు వస్తాయి.

Published by: Shankar Dukanam
Image Source: pexels

సెకండ్ హ్యాండ్ స్మార్ట్ ఫోన్ కొనడం చవకైన, కొన్నిసార్లు తెలివైన ఎంపిక కావచ్చు

Image Source: pexels

అయితే విచారణ చేయకుండా, వివరాలు తెలుసుకోకుండా ఫోన్ కొనడం మీకు ఇబ్బందులు తెచ్చిపెడుతుంది.

Image Source: pexels

మొదట ఫోన్ IMEI నంబర్ చెక్ చేయండి. అసలైన బిల్లు, బాక్స్ ఉంటే ఇంకా మంచిది.

Image Source: pexels

వెబ్‌సైట్‌లో ఆ ఫోన్ బ్లాక్ లిస్ట్ చేసి ఉందో లేదో తెలుసుకోవడం ముఖ్యం.

Image Source: pexels

ఫోన్ బాడీ, స్క్రీన్ పై ఎటువంటి డ్యామేజ్ లేదని వర్కింగ్ కండీషన్ బాగుందని నిర్ధారించుకోండి.

Image Source: pexels

బ్యాటరీ పనితీరు, ఛార్జింగ్ పోర్ట్ సరిగ్గా పని చేస్తున్నాయో లేదో కూడా ఓసారి చెక్ చేసుకోవడం మంచిది.

Image Source: pexels

కెమెరా, స్పీకర్, మైక్రోఫోన్ చెక్ చేసుకోవాలి. టచ్ స్క్రీన్, బటన్లు సరిగ్గా పని చేస్తున్నాయో లేదో చూడండి.

Image Source: pexels

ఫోన్లో నెట్‌వర్క్, సిమ్ కార్డ్ సరిగ్గా వర్క్ చేస్తున్నాయో లేదో చెక్ చేయాలి

Image Source: pexels

ఫోన్ లో ఏమైనా లాక్ ఉందా అని కూడా ఒకసారి నిర్ధారించుకోవాలి.

Image Source: pexels