గేమింగ్ కోసం 'ఇవి' ఉత్తమ మొబైల్స్.

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

మొబైల్ గేమింగ్ యువతకు ఓ ప్యాషన్

Image Source: pexels

సాఫీగా ,లాగ్-ఫ్రీ గేమింగ్ అందించగల స్మార్ట్‌ఫోన్‌లను కోరుకుంటున్నారు.

Image Source: pexels

అధిక గ్రాఫిక్స్ కలిగిన ఆటల కోసం శక్తివంతమైన ప్రాసెసర్ ,మంచి బ్యాటరీ అవసరం.

Image Source: pexels

ఆసుస్ ROG ఫోన్ 9 ప్రో సిరీస్ గేమింగ్ కోసం ప్రసిద్ధి చెందింది.

Image Source: rog.asus.com

ఇందులో 185Hz AMOLED డిస్ప్లే ఉంది, BGMI , COD వంటి గేమ్‌లలో మంచి అనుభవాన్ని అందిస్తుంది.

Image Source: rog.asus.com

ప్రస్తుతం ఇది గేమర్స్ కోసం అత్యుత్తమ ఫోన్‌. దీని ధర ప్రస్తుతం సుమారు 113000 రూపాయలు.

Image Source: rog.asus.com

Oppo K13 Turbo 5G కూడా మిడ్ రేంజ్ లో మంచి గేమింగ్ ఫోన్

Image Source: oppo.com

ఇది ప్రత్యేకంగా సుదీర్ఘ గేమింగ్, అత్యుత్తమ పనితీరు కోసం తయారు చేశారు.

Image Source: oppo.com

భారతదేశంలో దీని ప్రారంభ ధర 27999 రూపాయలు.

Image Source: oppo.com