ఎయిర్‌టెల్ చౌకైన రీఛార్జ్ ప్లాన్ ఏమిటి ?

Published by: Shankar Dukanam
Image Source: pexels

నేడు మొబైల్స్ వాడకం, ఇంటర్నెట్ ప్రతి ఒక్కరికీ అవసరంగా మారింది

Image Source: pexels

తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనం అందించే ప్లాన్‌ల కోసం చూస్తుంటారు. Airtel తన వినియోగదారుల కోసం పలు బడ్జెట్ ప్లాన్‌లను అందిస్తుంది

Image Source: pexels

ఎయిర్ టెల్ చౌకైన ప్లాన్ దాదాపు 10 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది

Image Source: pexels

డేటా ప్యాక్ అయితే 22 రూపాయలతో 1GB (ఒక రోజు) ప్లాన్ లభిస్తుంది

Image Source: pexels

కాల్స్ కోసం అయితే 199 రూపాయల అత్యంత చవకైన అన్ లిమిటెడ్ ప్లాన్ అందిస్తోంది.

Image Source: pexels

ఇందులో 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. దాంతో పాటు 2GB డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్ లభిస్తుంది

Image Source: pexels

రూ. 299 ప్లాన్ లో రోజుకు 1.5GB డేటా వస్తుంది. అన్‌లిమిటెడ్ కాలింగ్ లభిస్తుంది

Image Source: pexels

199 రూపాయల రీచార్జ్ ప్లాన్ ఎయిర్ టెల్ అత్యంత చవకైన (కాల్ + డేటా) ప్లాన్‌గా చెప్పవచ్చు

Image Source: pexels