పాకిస్తాన్‌లో చీపెస్ట్ మొబైల్ రీఛార్జ్ ఏదో తెలుసా?

Published by: Satya Pulagam
Image Source: pexels

పాకిస్తాన్ లో మొబైల్ వినియోగదారులకు చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్లు అవసరం.

Image Source: pexels

ముఖ్యంగా తక్కువ బడ్జెట్లో ఎక్కువ సౌకర్యాలు కోరుకునే వారికి రీచార్జ్‌ తక్కువ ఉండటం అవసరం.

Image Source: pexels

పాకిస్తాన్లో అత్యంత చవకైన రీఛార్జ్ ఏంటో తెలుసుకుందాం రండి.

Image Source: pexels

ఇప్పుడు టెలికాం కంపెనీలు తన వినియోగదారులను ఆకర్షించడానికి తక్కువ రేటు ఉన్న నెలవారీ ప్యాకేజీలను అందిస్తున్నాయి.

Jazz, Telenor, Zong, Ufone వంటి కంపెనీలు పాకిస్తాన్‌లో చవకైన నెల రోజుల ప్లాన్‌లను అందిస్తున్నాయి

Image Source: pexels

పాకిస్తాన్ లో అత్యంత చవకైన నెలవారీ ప్లాన్ జాజ్ అందిస్తుంది, అది 434 PKR నుండి ప్రారంభమవుతుంది.

Image Source: pexels

ఆ ప్లాన్‌లో 6GB వరకు డేటా, 1000 SMS, 30 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది

Image Source: pexels

ప్లాన్ ధర డేటా, కాల్స్, SMS ఆధారంగా మారుతుంది

Image Source: pexels

మొత్తం మీద, పాకిస్తాన్లో చౌకైన 30 రోజుల రీఛార్జ్ దాదాపు 400-450 PKR లలో లభిస్తుంది

Image Source: pexels