జియోలో అత్యంత చవకైన ప్లాన్ ఏది?

Published by: Khagesh
Image Source: jio.com

Reliance Jio దేశంలో అత్యంత చవకైన మొబైల్ ప్లాన్‌లు అందివ్వడంలో ప్రసిద్ధి చెందింది

Image Source: pexels

జియో తక్కువ బడ్జెట్‌లో కూడా తన వినియోగదారులకు కాలింగ్, ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందిస్తుంది

Image Source: jio.com

మీరు చౌకైన ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే, Jio చాలా బడ్జెట్ ఆప్షన్స్‌ అందిస్తోంది.

Image Source: jio.com

మార్చి 2026 నాటికి, జియో చౌకైన రీఛార్జ్ ప్లాన్ 189 రూపాయలు.

Image Source: jio.com

ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.

Image Source: jio.com

మొత్తం 2GB డేటా, అపరిమిత కాలింగ్, 300 SMS లతో వస్తుంది

Image Source: pexels

ఈ ప్లాన్ అపరిమిత కాలింగ్, తక్కువ డేటా కోరుకునే వినియోగదారుల కోసం.

Image Source: jio.com

అనంతరం 198 ప్లాన్ 14 రోజుల వ్యాలిడిటీ, అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 2GB డేటా

Image Source: jio.com

ఈ ప్లాన్ అపరిమిత కాలింగ్‌తోపాటు రోజువారీ ఇంటర్నెట్ కూడా కావాలనుకునే వారికి ఉత్తమం

Image Source: pexels