మీ స్టార్ట్‌ఫోన్ స్లో అయిందా? అయితే ఇలా చేసి వేగం పెంచండి

Published by: Shankar Dukanam
Image Source: pexels

స్మార్ట్ ఫోన్ మన రోజువారీ జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అయిపోయింది

Image Source: pexels

కానీ ఇదే స్మార్ట్ ఫోన్, మొబైల్ స్లో అయినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది

Image Source: pexels

మీ ఫోన్ కూడా హ్యాంగ్ అయితే కొన్ని చిట్కాల ద్వారా దాని వేగాన్ని పెంచవచ్చు. ఈ వివరాలు తెలుసుకోండి

Image Source: pexels

స్మార్ట్ ఫోన్ స్టోరేజ్ ఖాళీగా ఉంచుకోండి. అనవసరమైన ఫైల్స్, యాప్స్ అన్ ఇన్‌స్టాల్ చేయాలి

Image Source: pexels

బ్యాక్గ్రౌండ్లో నడుస్తున్న యాప్స్ ఎప్పటికప్పుడూ క్లోజ్ చేయాలి. లేకపోతే ఇది RAMను ఖాళీ చేస్తుంది.

Image Source: pexels

ఫోన్‌ను ఎప్పటికప్పుడు రీస్టార్ట్ చేయండి. దాంతో మీ ఫోన్ రిఫ్రెష్ అయి వేగం తగ్గదు

Image Source: pexels

Image Source: pexels

అంతేకాకుండా లైవ్ వాల్‌పేపర్‌లు, ఎక్కువ విడ్జెట్‌ల వాడకం కాస్త తగ్గించండి

Image Source: pexels

యాంటీవైరస్ తో ఫోన్ ను రోజుకు ఓసారి స్కాన్ చేయండి. దాంతో అది వైరస్ మాల్వేర్‌లన తగ్గించవచ్చు

Image Source: pexels