స్మార్ట్‌ఫోన్ పోగొట్టుకోవడం అంటే వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ ఖాతాలు, జ్ఞాపకాలను ప్రమాదంలో పడేసుకోవడమే.

Published by: Raja Sekhar Allu

మీ నంబర్‌కు ఫోన్ లేదా మెసేజ్ చేయండి

Published by: Raja Sekhar Allu

వేరే ఫోన్ లేదా లాప్‌టాప్‌లో [google.com/android/find](https://google.com/android/find) ఓపెన్ చేసి, మీ జీమెయిల్ ఐడీతో లాగిన్ అవ్వండి.

Published by: Raja Sekhar Allu

దీని ద్వారా మీ ఫోన్ ఎక్కడ ఉందో లైవ్ లొకేషన్ చూడవచ్చు. అలాగే ఫోన్‌ను రిమోట్‌గా లాక్ చేయవచ్చు

Published by: Raja Sekhar Allu

మీ ఫోన్ దొరకదని కచ్చితంగా తెలిస్తే, వెంటనే మీ టెలికాం ఆపరేటర్ కస్టమర్ కేర్‌కు కాల్ చేసి మీ సిమ్ కార్డ్‌ను బ్లాక్ చేయించండి.

Published by: Raja Sekhar Allu

ఫోన్ పోయిన వెంటనే మీ బ్యాంక్ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి నెట్ బ్యాంకింగ్ సేవలను తాత్కాలికంగా నిలిపివేయండి.

Published by: Raja Sekhar Allu

CEIR (Central Equipment Identity Register) వెబ్‌సైట్ (ceir.sancharsaathi.gov.in) లోకి వెళ్లి మీ ఫోన్ IMEI నంబర్ ద్వారా ఫోన్‌ను పూర్తిగా బ్లాక్ చేయండి.

Published by: Raja Sekhar Allu

సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మీ ఫోన్ పోయినట్లు ఫిర్యాదు చేయండి.

Published by: Raja Sekhar Allu

వేరే డివైజ్ నుండి మీ Google Account, Apple ID, Facebook, Instagram, WhatsApp లాగిన్ అయి, 'Log out of all devices' ఆప్షన్ ఎంచుకోండి.

Published by: Raja Sekhar Allu

గూగుల్ డ్రైవ్ లేదా ఐక్లౌడ్ నుండి మీ కాంటాక్ట్స్, ఫోటోలు, ముఖ్యమైన డాక్యుమెంట్లను వేరే సురక్షితమైన డివైజ్‌లోకి రీస్టోర్ చేసుకోండి.

Published by: Raja Sekhar Allu

సిమ్ బ్లాక్ చేసిన తర్వాత, పోలీస్ కంప్లైంట్ రసీదు మరియు మీ ఆధార్ కార్డ్ తీసుకుని మీ టెలికాం స్టోర్‌కు వెళ్తే, అదే నంబర్‌తో కొత్త డూప్లికేట్ సిమ్ కార్డ్ ఇస్తారు.

Published by: Raja Sekhar Allu